That Shikhar Dhawan becomes a whole different force when it comes to ICC events is a fact that can hardly be contested. In the 2013 ICC Champions Trophy, he amassed two centuries and a fifty. Come the 2015 World Cup, he repeated that feat and also came up with big contributions in the 2017 edition of the Champions Trophy that concluded in June.
'నా ఫెయిల్యూర్సే నన్ను రాటుదేల్చాయి' ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శ్రీలంకతో ఆదివారం తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అన్న మాటలివి. తొలి వన్డేలో 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధావన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.